Janapati’s Weblog

గుర్తున్నవా, ఆ తొలి క్షణాలు…
మన స్నేహానికి మొదటి చిహ్నాలు…
కాలమే కలిపెనా, మన మనసులే తెలిపెనా…
ఆ నాడు కలిసి నాటిన స్నేహ బంధాలు
నేటికీ చిరునవ్వుల చిగురులు తొడిగెనా…

కలిసి గడిపిన రోజులు,
ఒకరికి ఒకరం పూసుకున్న కేకులు,
పంచుకున్న పరీక్ష ప్రెశ్నలు,
పోటీ పడి ముగిన్చిన examlu,
copy కొట్టిన assignmentlu,
కసిగా టీచర్లకి పెట్టుకున్న పేరులు,
బధ్దకంగా కొట్టిన college bunklu,
ముచ్చటగా వేసుకున్న జోకులు,
ఒకటా రెండా లెక్కలేని smslu,
ఎక్కువగా గడిపిన canteen బల్లలు,
cinemalu, shoppinglu, shikarlu,
అప్పుడప్పుడు గుర్తొచినపుడు పుస్తకాలు,
మొత్తానికి ముగిసిన అందమైన వసంతాలు…
మళ్లి రాని బంగారు అనుభవాలు…

మీ అందరిపై కలవు నా మనసున చిరకాల అనురాగాలు..

 నిరీక్షణ

ప్రేమించే ప్రేమనై, ప్రాణమిచ్చే భంధాన్నై,
వీడలెని తోడునై, నువ్వు మరువలేని కావ్యాన్నై,
నీ వడిలొ వాలిన ఆనందాల నింగినై
నీ అర్ధాంగినై నీకై వెచి ఉన్న 

ఎవరివో కదా…….?!
 
ఏ మధుర  రాగానివో,
ఈ అధర   గానాని వై
ఏ కొఇల  గీతానివో,
నా యదకు  తాలని వై
ఏ  నాటి  స్వప్నానివో,
ఈ  నటి  సంగీత మై
ఏ  జన్మ  భంధనివో,
ఈ  జన్మ  చరితార్థమై…..!

నీ………. నేను…

ఏవరివో?  ఏక్కడున్నావో? నీ రాక కొసమే వెచి ఉన్నవి  కొటి వసంతాలు
తెలుసునా? నీకై కంటి పాప లొ దాచుకున్న కలలు తెలుసునా?

అంతులెని  నీ ప్రేమ అంబరాన, రాజహంస నై తేలిపొవలి
పసిపాపవై నువ్వు మురిపిస్తె, కంటిపాపలొ నిన్ను దాచుకొవలి   

నీ మీద అలిగిన క్షనం,నువ్వు బుజ్జగిస్తే,  ఏరుపెక్కిన బుగ్గలతో నిన్ను ఓడించలి
తెలియని  భాధ  నిన్ను చేరితే, గుండెకి హత్తుకుని నీకు నే ఓదార్పును కావలి

రోజంతా నీ తలపులలొ మునిగి తెలుతు,నిన్ను చూడని ఆ కొన్ని గంటలు యుగాలనిపించాలి
సంధ్యా సమయాన నీకు నచ్చిన నేనై, చీర కొంగు వేలికి ముడి వెస్తూ నీకై వెచి చూడాలి

వెచ్చని మౌనరాగాలు మన మధ్య మాటలైతే,పరువం వానగా కురిపించి నా పై నిన్ను గెలిపించాలి.
ఫ్రణయ రాగాన్ని నువ్వు అలపిస్తే నీ వెచ్చని ఒడిలొ నేను ఒదిగిపొవలి

చిలిపిగా నన్ను అందుకునే ప్రయత్నం చెస్తే,కొంటెగా వారిస్తు నిన్ను కవ్వించాలి
మనము కలిసి ఉన్న క్షనాలు లోకాలు మనవై,మన లోకం ఎకాంతమై, అనురాగల జడిలొ తడిసి పోవాలి

మన మధ్య రహస్యం అన్న మాటె వ్యర్ధమవ్వగా,లోకాలకు ఆదర్స మై మనము కలిసిపొవలి
నా కొంగు వదలని నీ పంతం తగ్గితే,ని మురిపెం లెనిదే నేను లెనని గుర్తుచెయలి

మన అనుభంధానికి ఆరంభం మన ప్రేమే ఐతె,అంతు లేని తీరాల వరకు మన ప్రయానం సాగించాలి
 జీవితాన నీతో ఏడు అడుగులు నడిచి,అవి చాలా తక్కువ అని పదె పదె గర్వించాలి
నీ ఆనందాన్నై,అర్ధాంగినై,నీవు విడలెని భంధాన్నై,నాతొ ఏడు జన్మలు చాలవని నిన్ను మరిపించాలి

నేను…

నాపై నీలో ప్రేమ  కలిగిన  క్షనం,నేను  జన్మించాను…
నాకై నీ యద  తపించిన  క్షనం,నేను   ఉదయించను…

నాకు నీ ప్రేమ తెలిసిన  క్షనం,నేను వికసించాను…
నిన్ను పొందాలన్న కొరిక  కలిగిన క్షనం,నేను విరబూశాను…
నిన్ను నే  పొందే  బహు తీయని క్షనం,నేను  పరిపూర్నమవుతను……!

నువ్వు

పసిడి వెలుగుల ఉదయ  కిరణాన,కాంచన కాంతుల సంధ్యా సమయాన,
వర్షన, సీతల పవనాన,భూమండల ప్రతి చంచల  క్షనాన,
నా ష్వాస  పలుకు  రాగం  నువ్వు… నా గుండె  లయకు  తాలం నువ్వు…

ఒoటరితనం…….

వలదు భంధమా భాధ వలదు,
ఒoటరి తనమున ఆనందము కలదు!
 
నీ పయనమున తొడు  లెనిచో ఏమి?!
కావు,కాబొవు మనసున ఏనాటికి నీవు లెమి!
 
నాట్యమాడు నెమలి నీవలె ఒoటరిది!
ఆమని పై పులకరించు కొఇల ఒoటరిది!
నీ యద పై  రాలు వర్షపు చినుకు ఒoటరిది!
మరి నీ కంటి బిందువు ఒoటరిదైన నేరమేమి?
 
సత్యసొధన చెయు సొధకుడు ఒoటరివాడు!
కష్టపడి గ్రీష్మమున పనిచేయు వాడు ఒoటరివాడు!
మరి నీ కష్టమునకు తోడు కోర న్యాయమా?

అంకితం

నెమలి నాట్యాలు, అవని ఉరుములు, చినుకుల చిటపటలు,
చిలకల కిలకిల రావలు,  పసిపాపల పసిడి పాదాలు,
అమ్మ చేతి గొరుముద్దలు, ప్రణయ పూరిత రాగాలు,
విరిసిన పంకజ పుష్పాలు, మధుర పరిమల పవనాలు,
లేత చిగురుల పంతాలు, సాగర అలల ప్రలయాలు,
చెమ్మగిల్లిన కంటిపాప రహస్యాలు,చిలకరించిన చిలుకల పరువాలు,
అన్నీ   నీకే అంకితం…..?!!

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!


    • Spurthi: kavitha chala bagundi.. i really loved it.. okka sari mothham college days anni kalla mundu kadilayi..really i miss those days..miss u the most.. chu
    • Sush: hi ra...its simply superb...enta simple ga mana sweet memories ni gurtukutechavu...really gr8...looking forward to many more...
    • Yenumula Srividya: hello.oiiiii baghundhiiiiiiiiii.nice. inka ilaghe rasthu unduuuuuuuuu.

    వర్గాలు